Previous Story
విక్టరీ వెంకటేష్ పోస్టర్ సునామి
Posted On 15 Nov 2023
Comment: 0
విక్టరీ వెంకటేష్ ప్రభంజనం త్వరలో:
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో 75 వ సినిమా గా సైన్ధవ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకునివచ్చేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు.
దీనిలో భాగంగా నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకుని ఒక స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు. కాగా ఇందులో వెంకటేశ్ ప్రతీకారం తీర్చుకునే ఒక తండ్రిగా కనిపించనున్నారని సమాచారం, వెంకటేశ్ సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.
ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ… సదా ప్రజా సేవలో… మీ “లెజండరీవుడ్”.
Reference: https://youtube.com/shorts/rz5z9teGkZs