చిరు మాస్ లుక్ గుండు ది బాస్ !
‘చిరు’మాస్ ‘లుక్’ గుండు ది బాస్: కరోనా కారణంగా షూటింగులు ఆపేయటంతో చిరంజీవి గారు ఫామిలీతో కలిసి టూర్ కు వెళ్లిన సంగతి విదితమే.. తాజాగా చిరంజీవి గారు వివి వినాయక్ తో ‘బెంగళూరు’లో సమావేశం అయినట్లు సమాచారం. ఈ లాక్ డౌన్ టైం లో గడ్డం మీసం తీసేసి న్యూ...
Posted On 10 Sep 2020