The devil comes everyone keep quiet.

The devil comes everyone keep quiet.:

‘పిండం’ ఫేమ్ శ్రీరామ్ | ‘శివలింగ’ ఫేమ్ రితికా సింగ్ జోడిగా తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ ‘వళరి’ మూవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

ఈ తరహా మూవీలను థియేటర్ కి వెళ్లి చూసేవారి కన్నా…ఓటీటీలో చూసేవారే ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రేక్షకుల కోసం ఈ నెల 6వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో టెలికాస్ట్ కానుంది.

Also Read: Legandarywood Balayya’s Reel Sister who will get married soon – Legandarywood

వెంకటాపురం బంగ్లాతో మొదలు పెట్టి…ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని ఊళ్లో వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు, అటువంటి బంగ్లాలోకి ఒక ఫ్యామిలీ దిగితే…అప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి ఎదురయ్యే కష్టాలు వంటి ఆసక్తిని రేకిత్తించే కథనంతో అదరగొట్టింది.

Valari Telugu Movie Images

హత్యలు చేసినవారు ఆ విషయాన్ని మరిచిపోతే | హత్యకి గురైనవారు ఆ వ్యక్తిని మరిచిపోతారా? అనే ఒక విభిన్నమైన అంశంతో ఈ హార్రర్ కథనం ముడిపడి ఉండటం మరొక విశేషం.

ఓటీటీలో ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ…మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Trisha opened up that she has dated many people – Legandarywood

About the Author

Leave a Reply

*