Bollywood couple said good news to fans

Bollywood couple said good news to fans:

బాలీవుడ్ కపుల్స్ రణవీర్ సింగ్ | దీపికా పదుకొణే 2013లో వచ్చిన ‘రామ్ లీలా’ సినిమా సమయంలో ఈ జంట ప్రేమలో మునిగి…2018లో ఇటలీలో పెళ్లితో ఒకటయ్యారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా దీపిక మాట్లాడుతూ త్వరలోనే మేము తల్లిదండ్రులు కాబోతున్నామని..సెప్టెంబర్ లో డెలివరీ కాబోతున్నట్టు వారు వెల్లడించారు.

Also Read: Legandarywood Pakistani air hostesses are vanish in Canada – Legandarywood

ఇంకా మాట్లాడుతూ…తనకు | రణవీర్ కు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పారు. పిల్లలతో తమ కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకునే ఆ క్షణం కోసం తాము ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని అన్నారు.

Deepika Padukone and Rana Veer Singh Latest Imags

తల్లిదండ్రులు కాబోతున్న “దీపిక | రణవీర్” లకు సెలబ్రిటీలు మరియు నెటిజెన్లు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఆ భగవంతుడు ఈ జంటకు తగిన కీర్తి | ఆయుష్షు ప్రసాదించాలని కోరుకుంటూ మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Samantha’s Latest teaser Trending – Legandarywood

About the Author

Leave a Reply

*