Sammathame Twitter Review: సమ్మతమేకు అలాంటి టాక్.. కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే!
కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో కిరణ్ అబ్బవరం ఒకడు. ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాతో హీరోగా ఎం...
Posted On 16 Jun 2022