ITC Employees : వారెవ్వా.. ఈ కంపెనీ ఉద్యోగులకు కోటికి పైగా శాలరీ.. !
ITC Employees : ఐటీసీ కంపెనీ ఉద్యోగుల వేతనాలు ఇతర కంపెనీలతో పోలిస్తే భారీ స్థాయిలో ఉన్నాయి. కోటికి పైగా వేతనాన్ని పొందే ఉద్యోగుల సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో 44 శాతం పెరిగింది. అంటే ఈ ఉద్యోగులు నెలకు సగటును రూ.8.5 లక్షలు జీతం తీసుకుంటున్నారు. ఈ విషయం కంపెనీ ఇటీవల విడుదల చేస...
Posted On 03 Jun 2022