CID Ex Boss Sensational Comments On TDP and JanaSena Alliance:
సిబిఐ మాజీ బాస్ లక్ష్మీ నారాయణ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీని వీడారు. అనంతరం “జై భారత్ నేషనల్” పేరిట కొత్త పార్టీని ప్రకటించారు.
తాజాగా టీడీపీ | జనసేన కూటమి తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తరువాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, జనసేన టీడీపీతో పొత్తు నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉంది” అని అన్నారు.
ఇంకా అయన మాటల్లో…పొత్తుల కోసం ఎన్నో కష్టాలు పడి | ఎన్నో చివాట్లు తిన్నట్లు చెబుతున్న పవన్ కల్యాణ్ | ఆ కష్టమేదో ప్రత్యేక హోదా కోసం పడి ఉంటే బాగుండేది. గతంలో తాను మూడో ప్రత్యామ్నయం అని చెప్పుకున్న ఆయన.. సడన్ గా చంద్రబాబుతో జతకట్టారని.. ఒకప్పుడు తానే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న వ్యక్తి…తదనంతర కాలంలో తనకు అంత అనుభవం లేదనే వరకూ వ్యవహారం వచ్చిందన్నట్లుగా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు మాజీ బాస్.
వాస్తవానికి..ఎన్నికలకు 50 రోజుల ముందు కూటమిని విచ్ఛిన్నం చేయడం ఆల్ మోస్ట్ అసాధ్యం అనే అనుకోవాలి. పైగా… అభ్యర్థుల మొదటి ఉమ్మడి జాబితా కూడా ప్రకటించిన తర్వాత ఇలాంటివి జరుగుతాయా అనేది మరో కీలక ప్రశ్న.
ఇన్ని మాటలు చెబుతున్న పార్టీలు…రాజధాని | అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం మరింత శోచనీయం.
చివరగా..ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన…ఏపీని అభివృద్ధి పధంలో నడిపిస్తారు అని కోరుకుంటూ మీ లెజండరీవుడ్.
CID Ex Boss Sensational Comments On TDP and JanaSena Alliance

Also Read: Legandarywood Pan India Star Prabhas Latest Movie Updates – Legandarywood
వాస్తవానికి..ఎన్నికలకు 50 రోజుల ముందు కూటమిని విచ్ఛిన్నం చేయడం ఆల్ మోస్ట్ అసాధ్యం అనే అనుకోవాలి. పైగా… అభ్యర్థుల మొదటి ఉమ్మడి జాబితా కూడా ప్రకటించిన తర్వాత ఇలాంటివి జరుగుతాయా అనేది మరో కీలక ప్రశ్న.
ఇన్ని మాటలు చెబుతున్న పార్టీలు…రాజధాని | అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం మరింత శోచనీయం.
చివరగా..ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన…ఏపీని అభివృద్ధి పధంలో నడిపిస్తారు అని కోరుకుంటూ మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Prabhas Maasive Look in Raja Saab – Legandarywood
About the Author
Pan India Star Prabhas Latest Movie Updates
Kannada Beauty Selected for Balayya Movie