సీనియర్ హీరోయిన్ త్రిష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…తాను ఎంతో మంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను…రకరకాల మనస్తత్వాలు వున్న వ్యక్తులతో జీవితం ఎప్పుడూ ఆనందంగా వుండదని | పెళ్లి అంటే ఒక బాధ్యత. అది తన వల్ల కాదని త్రిష సంచలన విషయాన్ని బయట పెట్టింది.
ఆమె చేసిన కామెంట్లు ట్రెండింగ్ గా మారడంతో త్రిష ఎప్పటికీ పెళ్లి చేసుకోదా ఏంటి..ఎందుకు ఇలా మాట్లాడింది.. అబ్బాయిలతో రిలేషన్ తనకి బోర్ కొట్టింది కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అగ్రహీరోలైన సిద్ధార్థ్ | ధనుష్ | శింబు | ప్రభాస్ | రానా | విజయ్ లతో ప్రేమాయణం నడిపించిందనే వార్తలు వినిపించాయి. తరువాత బిజినెస్ మ్యాన్ అయిన వరుణ్ మానియన్ తో పెళ్లి వరకు వెళ్ళింది, కానీ ఆ బంధం కూడా మధ్యలోనే ఆగిపోయింది.
తదుపరి కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి | పొన్నియన్ సెల్వన్ సినిమా విజయంతో…మళ్ళీ ఆమెకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి.
Trisha opened up that she has dated many people
Trisha opened up that she has dated many people:
సీనియర్ హీరోయిన్ త్రిష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…తాను ఎంతో మంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను…రకరకాల మనస్తత్వాలు వున్న వ్యక్తులతో జీవితం ఎప్పుడూ ఆనందంగా వుండదని | పెళ్లి అంటే ఒక బాధ్యత. అది తన వల్ల కాదని త్రిష సంచలన విషయాన్ని బయట పెట్టింది.
Also Read: Legandarywood Bollywood couple said good news to fans – Legandarywood
ఆమె చేసిన కామెంట్లు ట్రెండింగ్ గా మారడంతో త్రిష ఎప్పటికీ పెళ్లి చేసుకోదా ఏంటి..ఎందుకు ఇలా మాట్లాడింది.. అబ్బాయిలతో రిలేషన్ తనకి బోర్ కొట్టింది కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అగ్రహీరోలైన సిద్ధార్థ్ | ధనుష్ | శింబు | ప్రభాస్ | రానా | విజయ్ లతో ప్రేమాయణం నడిపించిందనే వార్తలు వినిపించాయి. తరువాత బిజినెస్ మ్యాన్ అయిన వరుణ్ మానియన్ తో పెళ్లి వరకు వెళ్ళింది, కానీ ఆ బంధం కూడా మధ్యలోనే ఆగిపోయింది.
తదుపరి కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి | పొన్నియన్ సెల్వన్ సినిమా విజయంతో…మళ్ళీ ఆమెకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి.
Also Read: Legandarywood Prabhas Maasive Look in Raja Saab – Legandarywood
About the Author
Bollywood couple said good news to fans
Again Bomb Blast happened in Karnataka