Again Bomb Blast happened in Karnataka

Again Bomb Blast happened in Karnataka:

బెంగళూరు కుండలహళ్లిలోని ప్రసిద్ధ రెస్టారెంట్‌ ‘రామేశ్వరం కేఫ్’లో నిన్నజరిగిన భారీ పేలుడు గురించి…ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ కస్టమర్ వదిలి పెట్టిన బ్యాగ్ వల్ల నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు బ్యాగ్‌లో ఉంచిన వస్తువు పేలటంతో ముగ్గురు కేఫ్ సిబ్బంది మరియు ఒక కస్టమర్ గాయాల పాలయ్యారు.

Also Read: Legandarywood Trisha opened up that she has dated many people – Legandarywood

ఈ విషయం తెలియగానే వైట్‌ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ | ఫోరెన్సిక్ అధికారులు కేఫ్ వద్దకు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని | ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని | పోలీసు వర్గాలు వెల్లడించారు.

Rameswaram Café Bomb Blast images

ఈ బాంబు పేలుడుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి స్పష్టమైన సమాధానం కోసం బెంగళూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ జాయింట్ కేఫ్‌లలో రామేశ్వరం కేఫ్ ఒకటి.

Also Read: Legandarywood Bollywood couple said good news to fans – Legandarywood

About the Author

Leave a Reply

*