Sai Pallavi Ranbir Kapoor as Sita Rama in Bollywood Ramayana

Sai Pallavi Ranbir Kapoor as Sita Rama in Bollywood Ramayana:

బాలీవుడ్ కి ‘దంగల్’ వంటి సూపర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు నితేశ్ తివారీ చాలా కాలం తరువాత “రామాయణం” వంటి పురాణ నేపథ్యంలో సీతా రాములుగా “సాయి పల్లవి | రణబీర్ కపూర్” నటిస్తున్న ఈ సినిమా కు ప్రతినాయకుడు “రావణాసురుడి”గా కన్నడ స్టార్ హీరో యశ్ ను తీసుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే లీక్ అయిన “సీతా | రాముల” ఫోటోలు చూస్తుంటే..ఏదో తేడాగా ఉంది అనేది బిటౌన్ లో చెక్కర్లు కొడుతున్న సమాచారం.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

మరోవైపు ఈ సినిమాకి “ఏఆర్ రెహమాన్ | హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్” కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు.

లీకైన సీతా రాముల ఫోటోలు మీకోసం,

Bollywood Ramayana latest Image
చూసిన తరువాత..మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Also Read: Legandarywood Dear Movie has Streaming on Netflix OTT – Legandarywood

About the Author

Leave a Reply

*