Tollywood queen post goes viral

Tollywood queen post goes viral:

టాలీవుడ్ క్వీన్ సమంత…తన ఇన్‌స్టాగ్రామ్‌లో “ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా” ఉపయోగాలు అంటూ ఓ ఫొటో పోస్ట్ చేసిన…కొన్ని నిమిషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. అయితే దీని ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులు | చర్మ సౌందర్యం | బాడీ కొవ్వు తగ్గించడం ఇలా….ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఓ బాత్ టబ్‌లో కాసేపు ఉంటారన్నమాట అని అనుకోవాలి.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

అయితే ఈ ఫోటోను షేర్ చేసిన వెంటనే డిలిట్ చేసింది…ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కడా సామ్ ముఖం కనిపించక పోవటంతో…ఇది సమంత కాదంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Samanta latest Stills

ఈ వార్తకి సంబందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే…మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి…మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Telugu girl’s talent in fashion world – Legandarywood

About the Author

Leave a Reply

*