Previous Story
Samantha will test her luck as a producer
Posted On 29 Apr 2024
Comment: 0
Samantha will test her luck as a producer:
అక్కినేని వారి మాజీ కోడలు | ప్రముఖ నటి సమంత 37వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులకి సూపర్ అప్ డేట్ ఇచ్చారు…”ట్రలాలా” మూవింగ్ పిక్చర్స్ పేరిట సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న… “మా ఇంటి బంగారం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను…తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు.
సమంత నిర్మాతగా తెలుగులో వస్తున్నతొలి సినిమా ఇదే…మా ఇంటి బంగారం మూవీ యొక్క ఇతర తారాగణం త్వరలోనే ప్రకటించనున్నారు…కాగా ఈ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
తాజాగా విడుదలైన ఈ పోస్టర్ పై పాజిటివ్ బజ్ వచ్చింది…ఈ సినిమా నిర్మాతగా సమంతకి మంచి విజయం సాధించాలని కోరుకుంటూ…మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Sai Pallavi Ranbir Kapoor as Sita Rama in Bollywood Ramayana – Legandarywood