Previous Story
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్ కుమార్తె
Posted On 16 Nov 2023
Comment: 0
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్ కుమార్తె:
సీనియర్ హీరోయిన్ రాధ గారాల పట్టి కార్తీక ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాకపోవటంతో ఫారిన్ కు వెళ్లి ఓ ప్రముఖ కంపెనీలో జాబ్‌లో సెటిల్ అయింది.
తాజాగా ఈ అమ్మడు నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్త పేరు రోహిత్ మీనన్ అని చెప్పిన కార్తీక..తనతో పంచుకున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. కాగా, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కార్తీక వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటూ.. మీ..లెజండరీవుడ్
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood