దాంపత్య జీవితంపై దీపికా షాకింగ్ కామెంట్స్

దాంపత్య జీవితంపై దీపికా షాకింగ్ కామెంట్స్:

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్త రణ్‌వీర్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Deepika Interesting Comments on Ranabeer

‘ఇద్దరం బిజీ జీవితాలు గడుపుతున్నాం, కొన్ని సార్లు తను అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. కొన్ని సార్లు నేను తెల్లవారుజామునే వెళ్లిపోతాను. ఇద్దరం కలిసి బతకడానికి సమయం దొరకట్లేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాం. మా ఇద్దరి కోసం ఓ షెడ్యూల్ పెట్టుకోవాలని అనుకుంటున్నాం.’ అని ముగించారు.

Reference: https://youtube.com/shorts/uBJ8W1j2ZqM

About the Author

Leave a Reply

*