Previous Story
బాలయ్య దుల్కర్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దబిడి దిబిడే
Posted On 19 Nov 2023
Comment: 0
బాలయ్య దుల్కర్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దబిడి దిబిడే:
నందమూరి నటసింహం బాలయ్య | డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీలో యువ సెన్సేషన్ దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్ అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చివరగా మాస్ హీరో బాలకృష్ణ | క్లాస్ హీరో దుల్కర్ కలిసి సిల్వర్ స్క్రీన్ పంచుకుంటే ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యి బాక్స్ ఆఫీస్ షేక్ చెయ్యాలి అని కోరుకుంటూ.. మీ.. లెజండరీవుడ్.
Refer link: https://youtube.com/shorts/MnZA_e_D-MI