వైష్ణవ్ తేజ్ రీతూ వర్మ ప్రేమాయణం

వైష్ణవ్ తేజ్ రీతూ వర్మ ప్రేమాయణం:

మెగా నటుడు వరుణ్ తేజ్ | అందాల రాక్ష‌సి లావణ్య త్రిపాఠిల వివాహం ఇటీవల ఇటలీలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా అంతకుముందు, ఈ జంటకు మెగా | అల్లు కుటుంబాలు ప్రీవెడ్డింగ్‌ పార్టీలు ఏర్పాటు చేశాయి.

అయితే, అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి నటి రీతూ వర్మ హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది. మెగా కాంపౌండ్‌లోని ఓ హీరోతో ఆమె రిలేషన్ షిప్‌లో ఉందంటూ నెట్టింట గాసిప్స్ మొదలైయ్యాయి.

Vaishnav Tej and Reetu Varma Love Affair

 

ఈ విషయంపై నటుడు వైష్ణవ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. లావణ్య త్రిపాఠీకి రీతూ మంచి స్నేహితురాలు కాబట్టే ఆమె పార్టీకి వచ్చిందని స్పష్టం చేశారు. ఆ కారణంతోనే పెళ్లి వేడుకల్లో సందడి చేసిందన్నారు. అంతకు మించి మరేమీ లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు.

సోషల్ మీడియా ఎలాంటి గాసిప్స్ కు చెక్ పెట్టాలి అని కోరుకుంటూ.. మీ.. లెజండరీవుడ్.

Refer Link: https://youtube.com/shorts/MnZA_e_D-MI

About the Author

Leave a Reply

*