రాంచరణ్ కు జోడిగా సచిన్ తనయ సారా
రాంచరణ్ కు జోడిగా సచిన్ తనయ సారా:
ప్రముఖ లెజండరీ క్రికెటర్ సచిన్ గురుంచి తెలియని వారు ఉండరు, ఎంతలా అంటే సచిన్ అంటే క్రికెట్, క్రికెట్ అంటే సచిన్ అనేంతలా మమేకమయ్యారు.
సచిన్ గారాల పట్టి సారా బాలీవుడ్ లో ప్రవేశం దాదాపు ఖాయమైంది. ఇప్పుడు సినీ పరిశ్రమలోకి టెండుల్కర్ తనయ | మెగాస్టార్ తనయుడితో కలిసి సినిమా చేయటం సంచలనంగా మారింది.
రామ్ చరణ్ | రాజ్ కుమార్ హీరానీ తో కలిసి చేయబోయే బాలీవుడ్ సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలనే ఆలోచనతో, ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయిని రామ్ చరణ్ సినిమాలో చూపించాలని రాజ్ కుమార్ హీరానీ ఫిక్స్ అయ్యారు.
అందులో భాగంగా ఇప్పటికే పలు యాడ్స్ | డిజైనింగ్ లో బిజీగా ఉన్న సారాను వెండితెరకు పరిచయం చేయటానికి ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సారా – రాం చరణ్ మూవీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ఈ కాంబినేషన్ లో మూవీ వచ్చి ఇండస్ట్రీ హిట్ కావాలని కోరుకుంటూ.. మీ.. లెజండరీవుడ్
Refer link: https://youtube.com/shorts/OMtcSPbItb0