డెంగీతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటి

డెంగీతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటి:

బాలీవుడ్ న‌టి భూమి ప‌డ్నేక‌ర్ ఆసుపత్రిలో చేరారు. ఈ బ్యూటీ తనకు డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక సెల్ఫీని అభిమానులతో పంచుకుంది.

Bollywood actress Bhoomi Padnekar images

‘డెంగీ వ్యాపించి నన్ను 8 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసింది. ప్రస్తుతం కోలుకున్నాను’ అని తనఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌పెట్టింది. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ బ్యూటీ తన అనారోగ్యం నుంచి కోలుకుని…మళ్ళీ..తన సినిమాలతో అభిమానులను అలరించాలని కోరుకుంటూ.. మీ.. లెజండరీవుడ్.

Refer link: https://youtube.com/shorts/0x-8mbE_xRo

About the Author

Leave a Reply

*