రాత్రిపూట ఆహారము వలన కలిగే అనర్ధాలు

రాత్రిపూట ఆహారము వలన కలిగే అనర్ధాలు: రాత్రికి భోజనం వీలైనంత త్వరగా తీసుకుంటే మంచిదని..మన వేదాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పారు అదే నేడు సైంటిఫిక్ గా రుజువు అయింది. రాత్రిపూట ఆహారము అరగడానికి పట్టే సమయం ఉదయం సమయం కన్నా ఎక్కువగా ఉంటుంది. హెవీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స...