Marathi Beauty Selected as a Hero-in for Devara Movie

Marathi Beauty Selected as a Hero-in for Devara Movie:

జూనియర్ ఎన్టీఆర్ | కొరటాల శివ క్రేజీ కొంబోలో వస్తున్న దేవర సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతూ ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

Devara Movie Latest Stills

తాజాగా ఈ స్టోరీ ప్రకారం రెండో హీరోయిన్‌గా మరాఠీ ముద్దుగుమ్మ శ్రుతి మరాఠే ఎంపికైంది. ఈమెకు కూడా ఇదే తొలి తెలుగు సినిమా కానుంది. త్వరలోనే ఈమె షూటింగ్‌లో జాయిన్ అవ్వనుంది. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.

Shruthi Latest Stills In Devara

ఇందులో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Also Read: Legandarywood SV Krishna Reddy Sensational Comments On Gunturu Kaaram Movie – Legandarywood

 

About the Author

Leave a Reply

*