SV Krishna Reddy Sensational Comments On Gunturu Kaaram Movie:
90వ దశకంలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకులలో ఎస్వీ కృష్ణారెడ్డి గారు ముందు వరసలో ఉంటారు కారణం ఏమిటి అంటే… కథను మాత్రమే నమ్ముకుని తీసిన సినిమాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి.
తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి తన డిసాస్టర్ మూవీస్ గురించి మాట్లాడుతూ.. రీసెంట్‌గా వచ్చిన గుంటూరు కారం గురించి స్పందించారు.
ఉదాహరణగా గుంటూరుకారం సినిమా గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబు స్టార్డంకు తగ్గట్టుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ కిందా మీదా పడిపోయారు.. అలా ఎప్పుడూ చేయకూడదు.. కథను బేస్ చేసుకుని సినిమాలు తీయాలి.. అందుకే యమలీల పెద్ద హిట్ అయిందంటూ ఇలా ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు అభిమానులు కూడా ఇదే విధంగా స్పందించారు. తదుపరి రాజమౌళితో రాబోయే సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ..మీ లెజెండరీవుడ్.
SV Krishna Reddy Sensational Comments On Gunturu Kaaram Movie
SV Krishna Reddy Sensational Comments On Gunturu Kaaram Movie:
90వ దశకంలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకులలో ఎస్వీ కృష్ణారెడ్డి గారు ముందు వరసలో ఉంటారు కారణం ఏమిటి అంటే… కథను మాత్రమే నమ్ముకుని తీసిన సినిమాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి.
తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి తన డిసాస్టర్ మూవీస్ గురించి మాట్లాడుతూ.. రీసెంట్‌గా వచ్చిన గుంటూరు కారం గురించి స్పందించారు.
పెద్ద హీరో కదా అని… ఎప్పుడైతే స్టార్ హీరో కోసం కథను మల్చుతామో అప్పుడు రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం ఉందని తాజాగా కృష్ణా రెడ్డి గారు అన్నారు.
Also Read: Legandarywood గుంటూరు కారం సినిమా ఆ నవలకు కాపీనా – Legandarywood
ఉదాహరణగా గుంటూరుకారం సినిమా గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబు స్టార్డంకు తగ్గట్టుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ కిందా మీదా పడిపోయారు.. అలా ఎప్పుడూ చేయకూడదు.. కథను బేస్ చేసుకుని సినిమాలు తీయాలి.. అందుకే యమలీల పెద్ద హిట్ అయిందంటూ ఇలా ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు అభిమానులు కూడా ఇదే విధంగా స్పందించారు. తదుపరి రాజమౌళితో రాబోయే సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ..మీ లెజెండరీవుడ్.
Also Read: Legandarywood Tollywood Queen of the year in 2022 – Legandarywood
About the Author
CMR Mall is a grand opening at the hands of Sri Leela
Marathi Beauty Selected as a Hero-in for Devara Movie