CMR Mall is a grand opening at the hands of Sri Leela

CMR Mall is a grand opening at the hands of Sri Leela:

శ్రీ అల్లక సత్యనారాయణ గారి ప్రముఖ వ్యాపార సంస్థ అయిన సిఎంఆర్ తమ యొక్క మరొక షాపింగ్ మాల్ ను నేడు కూకట్ పల్లిలో సినీ నటి శ్రీలీల చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన చిట్ చాట్ లో భాగంగా, నెలకెన్ని సార్లు షాపింగ్ చేస్తారనే ప్రశ్నకు.. నాకు నచ్చిన నగలు | దుస్తులు అన్నీ అమ్మే చూసుకుంటుంది. కొత్త బట్టలు వేసుకోవాలంటే ఇంట్లో పూజ వున్నప్పుడు | ఉగాది పండుగకు | పెళ్లి సీజన్ లలో కొత్త బట్టలు ధరిస్తాను అని సమాధానం ఇచ్చింది.

Sri Leela Trending Image

పెళ్లి సీజన్ అంటే మీకు పెళ్లి జరిగినప్పుడా? అని కొంటె ప్రశ్న వేయగానే | నాకింకా పెళ్లి చేసుకునే వయస్సు రాలేదు అని..అంతే కొంటెగా సమాధానంతో అలరించింది.

Also Read: Legandarywood Funny Memes of KCR Vs Revanth Reddy – Legandarywood

మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు అమ్ముతున్నామని ఈ షాపింగ్ మాల్ ద్వారా మరో 300 మందికి ఉపాధి కల్పిస్తున్నామని సంస్థ అధినేత తెలిపారు.

నూతన షాపింగ్ మాల్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మీ లెజెండరీవుడ్.

Also Read: Legandarywood గుంటూరు కారం సినిమా ఆ నవలకు కాపీనా – Legandarywood

About the Author

Leave a Reply

*