గుంటూరు కారం సినిమా ఆ నవలకు కాపీనా

గుంటూరు కారం సినిమా ఆ నవలకు కాపీనా:

సూపర్ స్టార్ మహేష్ బాబు | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి… కాగా ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు వస్తున్ననేపథ్యంలో.. దీని గురించి చాలా రకాల రూమర్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.

“గుంటూరు కారం” సినిమా కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ యద్దనపూడి సులోచనారాణి రాసిన “కీర్తి కిరీటాలు” నవలకు చాలా మార్పులు చేసి ఈ మూవీను తెరకెక్కించినట్లు ఫిలిం నగర్ లో టాక్.

Gunturu Kaaram Trailer

తాజా సమాచారం ప్రకారం… మహేశ్ అభిమానులు అందరూ ఆ నవల గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు.

రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల | మీనాక్షి చౌదరి హీరోయిన్లు..నేపధ్య సంగీతం థమన్ | ఇంకా..ప్రకాశ్ రాజ్| జగపతిబాబు | జయరాం | రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం విదితమే.

ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ మీ లెజండరీవుడ్.

Source: Youtube Shorts!

 

About the Author

Leave a Reply

*