పెద్ద సినిమాల పోటీలో హనుమాన్ గట్టెక్కేనా

పెద్ద సినిమాల పోటీలో హనుమాన్ గట్టెక్కేనా:

జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సినిమాలలో…ప్రేక్షకులు హనుమాన్ సినిమాకే నంబర్ వన్ ర్యాంకింగ్ పట్టం కడుతున్నారు.

ఈ సినిమా మీద నమ్మకంతో నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఏపీలో కూడా దాదాపు రూ.13 కోట్ల వరకు హనుమాన్ సినిమాను అమ్మేశారు.

Hanuman Grand Release on Jan 12th 2024.

Also Read: Legandarywood గుంటూరు కారం సినిమా ఆ నవలకు కాపీనా – Legandarywood

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కరువు కావటంతో… ఓవర్సీస్ లో హనుమాన్ మూవీని 500 థియేటర్లలో 5లక్షల డాలర్లు ప్రీరిలీజ్ బిజినెస్ తో దద్దరిల్లనుంది.

ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా | వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ముఖ్య పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇంకా ఈ సినిమాను శ్రీలంక | చైనా | జపాన్ | ఆస్ట్రేలియా | అమెరికా | జర్మనీ.. ఇలా అనేక దేశాలలో 11 భాషలలో విడుదల కానుంది.

ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ ను షేక్ చెయ్యాలని కోరుకుంటూ…మీ లెజండరీవుడ్

About the Author

Leave a Reply

*