Previous Story
Bollywood Stars Interested to act with Balayya
Posted On 18 Feb 2024
Comment: 0
Bollywood Stars Interested to act with Balayya:
బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ 5 పదుల వయస్సులో కూడా హీరోగా | విలన్ గా బాక్స్ ఆఫీసును కొల్లకొడుతున్నాడు.
ఇటీవల ‘యానిమల్’ సినిమాలో విలన్‌గా… ఒక్క డైలాగ్ కూడా లేకుండా తన యాక్టింగ్ తో అదరగొట్టాడు…అలాంటి యాక్టర్‌ను ఇప్పుడు బాలకృష్ణ సినిమాలోకి తీసుకోవడంతో…ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.
తాజాగా ఈ విషయాన్ని బాబీ డియోల్ పుట్టినరోజు (జనవరి 27) సందర్భంగా… మీ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రజెన్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నాం. హ్యాపీ బర్త్ డే సార్…నందమూరి బాలకృష్ణ గారి పక్కన మిమ్మల్ని చూసేందుకు అభిమానులు అంతా వెయిట్ చేస్తున్నారు. NBK 109 లోకి మీకు స్వాగతం” అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు.
ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Samantha’s Latest teaser Trending – Legandarywood