Sai Pallavi Ranbir Kapoor as Sita Rama in Bollywood Ramayana
Sai Pallavi Ranbir Kapoor as Sita Rama in Bollywood Ramayana: బాలీవుడ్ కి ‘దంగల్’ వంటి సూపర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు నితేశ్ తివారీ చాలా కాలం తరువాత “రామాయణం” వంటి పురాణ నేపథ్యంలో సీతా రాములుగా “సాయి పల్లవి | రణబీర్ కపూర్” నటిస్తున్న ఈ సినిమా కు ప్రతినాయకుడు “రావణాసురుడి”గా కన్నడ స్టార్ హీరో యశ్ ను తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే లీక్ అయిన “సీతా | రాముల̶...
Posted On 28 Apr 2024