Samantha will test her luck as a producer
Samantha will test her luck as a producer: అక్కినేని వారి మాజీ కోడలు | ప్రముఖ నటి సమంత 37వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులకి సూపర్ అప్ డేట్ ఇచ్చారు…”ట్రలాలా” మూవింగ్ పిక్చర్స్ పేరిట సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న… “మా ఇంటి బంగారం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను…తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు. సమంత నిర్మాతగా తెలుగులో వస్తున్నతొలి సిని...
Posted On 29 Apr 2024