The cry of small traders is the anguish of the youth!
The cry of small traders is the anguish of the youth! దేశంలో ఈ-కామర్స్ కంపెనీల రాకతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దాదాపుగా మూతపడ్డాయి. అయితే ఈ స్టార్టప్ కంపెనీలు వేల కోట్ల రూపాయలను అప్పుల రూపంలో విస్తరించడంతో..వీధి వ్యాపారులు కూడా కనుమరుగవుతున్నారు. Also Read: Legandarywood Fresh air to sell is innovative thought! – Legandarywood జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి బడా కార్పొరేట్ కంపెనీలు కొబ్బరి బోండాలను అధిక ధరకు విక్రయిస్తున్నాయని ఓ చిరు వ్యాపారి తన వ్యాపార స్థలంలో బోర్డు పెట్టాడు. అయితే వాటి కంటే కొబ్బరి బోండాలను తక్కువగా విక్రయిస్తున్నట్లు తేలడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. Also Read: Legandarywood Modi hit Canada’s politics! – Legandarywood పోస్ట్‌లో వెల్లడించిన సమాచారం ప్రకారం, జెప్టోలో రూ.80, బ్లింకిట్‌లో రూ.80, బిగ్‌బాస్కెట్‌లో రూ.7...
Posted On 18 Nov 2024