అభినందన్‌ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు @ వైద్యులు !

అభినందన్‌ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు @ వైద్యులు: ‘ఎయిర్ మార్షల్’ అభినందన్‌ వర్ధమాన్‌కు ఆదివారం నాడు ఢిల్లీలోని రీసెర్చి, రెఫరెల్‌ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని వైద్యులు తెలిపారు. మూకల దాడిలో అభినందన్ పక్కటెముకలు ...