‘బిగ్’ బి పెద్ద ‘మనసు’ !

‘బిగ్’ బి పెద్ద ‘మనసు’: బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన పేరు లాగే మనసు కూడా చాలా విశాలమైందని మరోసారి చాటారు. పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి వారికి అండగా నిలిచారు.     తన వంతుగా, 2018-2019 ...