ఆ డేటింగ్ గురించి చెప్పవేంటి తాప్సీ !!!

ఆ డేటింగ్ గురించి చెప్పవేంటి తాప్సీ :     హీరోయిన్స్ గురించి ఈ మధ్య రూమర్స్ ఏ స్థాయిలో వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ప్రభావమో హీరోయిన్స్ జాగ్రత్త లోపమో తెలియదు గాని పర్సనల్ వ్యవహారాలు కూడా అందరికి తెలిసిపోతున్నాయి. అది ఎంతవరకు న...