వరల్డ్ మ్యాప్‌లో ఈ 7 దేశాలు మిస్సింగ్.. కనీసం పేర్లు కూడా చాలా మందికి తెలియదు
మీరు ప్రపంచ పటాన్ని (World Map) చూసే ఉంటారు. ఏ దేశం ఎక్కడుందో అందులో క్లియర్‌గా ఉంటుంది. చిన్నప్పుడు సోషల్ సబ్జెక్టులో వరల్డ్ మ్యాప్ గురించి పాఠాలు ఉంటాయి. ఒక దేశం పేరు ఇస్తే.. దానిని ప్రపంచ పటంలో గుర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. స్కూల్ లైఫ్ తర్వాత క...
Posted On 09 Jun 2022