చేతులు వణుకుతుంటే ఈ సమస్య ఉందో చెక్ చేయాలట..
చేతులు వణుకుతుంటే ఈ సమస్య ఉందో చెక్ చేయాలట: కొన్ని పరిశోధనల ప్రకారం పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందో సరైన ఆధారాలు లేవు. వయస్సు, జన్యు, పర్యావరణ కారకాల కలయిక కారణంగా డోపమైన్ ఉత్పత్తి చేసే నరాల కణాలు చనిపోయేలా చేస్తుంది. నిపుణుల ప్రకారం దాదాపు 500 మందిలో ఒకరు పార్కిన్సన్స్ వ్...
Posted On 09 Jun 2022