Poisonous fevers are shaking India again
Poisonous fevers are shaking India again: కేరళలోని అలప్పుజ జిల్లాలో “హెచ్ 1ఎన్1 | బర్డ్ ఫ్లూ” కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు..ఎలాంటి లక్షణాలు ఉన్నా తక్షణమే పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1 ఈ ఏడాది బర్డ్ ఫ్లూ ఇంత వేగంగా వ్యాపించడంతో జిల్లాలో 60 వేల వరకు పక్షులను చంపేశారు. అయితే…బర్డ్ ఫ్లూ నియంత్రణలోనే ఉందని ధీమాగా ఉన్నారు. Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood ఇంకా..అధికారులు మాట్లాడుతూ…బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని….వ్యాధి సోకిన వారు ఒంటరిగా ఉండాలని చెబుతున్నారు. చూస్తుంటే.. అప్పటి కరోనా అవస్థలు ప్రజలను ఇంకా భయపెడుతున్నాయి…మధ...
Posted On 16 May 2024