Journalist’s shocking question to Fahad Faasil

Journalist’s shocking question to Fahad Faasil, Has the image changed with Pushpa: “సుకుమార్ | అల్లు అర్జున్” కాంబోలో వచ్చిన మూవీ “పుష్ప” దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో…పోలిస్ అధికారి పాత్రలో “షెకావత్” గా ఫహాద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులని అలరించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా పుష్ప తర్వాత మీకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చిందా…అని విలేకరి ప్రశ్నించారు? Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ…”సుకుమార్” పై ఉన్నఅభిమానంతో పుష్ప చేశానని…ఈ సినిమా…నా కెరీర్ ను ఏమాత్రం ప్రభావితం చేయలేదు | ఎప్పటిలానే నాకు వచ్చే అవకాశాలు వస్తున్నాయి. ఇందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు అని తన అభిప్రాయాన్ని మీడియాతో ...

Tollywood queen post goes viral

Tollywood queen post goes viral: టాలీవుడ్ క్వీన్ సమంత…తన ఇన్‌స్టాగ్రామ్‌లో “ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా” ఉపయోగాలు అంటూ ఓ ఫొటో పోస్ట్ చేసిన…కొన్ని నిమిషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. అయితే దీని ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులు | చర్మ సౌందర్యం | బాడీ కొవ్వు తగ్గించడం ఇలా….ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఓ బాత్ టబ్‌లో కాసేపు ఉంటారన్నమాట అని అనుకోవాలి. Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1 అయితే ఈ ఫోటోను షేర్ చేసిన వెంటనే డిలిట్ చేసింది…ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కడా సామ్ ముఖం కనిపించక పోవటంతో…ఇది సమంత కాదంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తకి సంబందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే…మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో ...

Dhanush will impress in the role of a beggar

Dhanush will impress in the role of a beggar: టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కుబేర’ పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం “టాలీవుడ్ స్టార్ నాగార్జున | కోలీవుడ్ స్టార్ ధనుష్” ఒకే స్క్రీన్ లో ఒదిగిపోవటమే. Also Read: Legandarywood Telugu girl’s talent in fashion world – Legandarywood ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కథ లీక్ చేస్తూ…ఒక బిచ్చగాడు ముంబై మొత్తాన్ని ఏలే డాన్ గా ఎలా ఎదిగాడనే “కథాంశం”తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలిపారు. Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1 ధనుష్ ఈ సినిమాలో భాగంగా..నేచురల్ గా ఎమోషన్స్ పండించడం కోసం…ముంబైలోని ఒక చెత్త కుప్ప పక్కన సుమారు పది గంటల సేపు ధనుష్ గడిపారట….ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతో...

Telugu girl’s talent in fashion world

Telugu girl’s talent in fashion world: బిటి ఫ్యాషన్ వీక్‌లో తళుక్కున మెరిసిన ఈ బెంగాలీ చిన్నది…అనంతరం మీడియాతో మాట్లాడుతూ…పువ్వులు | ఆకులు | అంద‌మైన ముత్యాల చేరిక‌తో ఈ డిజైన‌ర్ లుక్ ని డిజైన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని మృణాల్ తెలిపింది. భార‌తీయ సాంప్ర‌దాయ దుస్తులంటే ప్రాణం అని కూడా అంది. తాజా డిజైన్ పెళ్లిళ్ల సీజ‌న్ కి స‌రిపోయేది. ” ర్యాంప్ వాక్ సరదాగా ఉంది.. కొంత భయం కూడా ఉంది” అంటూ ఈ ఘ‌న‌త‌కు కార‌కురాలైన డిజైన‌ర్ “అను పెళ్లకూరు”ని బెంగాలీ బ్యూటీ ప్ర‌శంసించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఈ దుస్తులను తయారు చేయడానికి 1400 గంటలు శ్రమించిందని మృణాల్ తన డిజైనర్ ని పొగడ్తలతో ముంచెత్తింది. Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1 ప్రస్తుతం ఈ హీరోయిన్ “పూజా మేరీ జాన్” అనే హిందీ సి...