సామ్ ఆ రకంగా చైతూపై గెలిచిందా?
అక్కినేని నాగచైతన్య- సమంత జంట బ్రేకప్ ని ఇప్పటికీ అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ జంట ఎవరికి వారు తమ కెరీర్ ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళుతూ బిజీగా గడిపేస్తున్నారు. గతాన్ని మరిచి వర్తమానం భవిష్యత్ గురించి ఆలోచిస్తున్న ఆ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా రే...
Posted On 01 Jun 2022